'అవును.. పిల్లలకూ హక్కులు ఉన్నాయి' | Campaign for child rights launched in Haryana | Sakshi
Sakshi News home page

'అవును.. పిల్లలకూ హక్కులు ఉన్నాయి'

Published Sun, Mar 8 2015 6:06 PM | Last Updated on Sat, Sep 2 2017 10:31 PM

Campaign for child rights launched in Haryana

హర్యానా: పిల్లల హక్కులపై అవగాహన కల్పించే కార్యక్రమాన్ని హర్యానా ప్రభుత్వం ఆవిష్కరించింది. ఇందుకు సంబంధించిన ప్రచార కార్యక్రమాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖత్తర్ ఆదివారం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దాదాపు 300 గ్రామాల్లో ఈ కార్యక్రమం నిర్వహించేందుకు ప్రత్యేకంగా రూపొందించిన వాహనాలను ఏర్పాటుచేశారు. వీటిలో ముందుగానే ఉంచిన సాంకేతిక పరిజ్ఞానం ద్వారా చిత్రప్రదర్శనలు నిర్వహించి బాలల హక్కులపై అవగాహన కల్పించనున్నారు. ఈ ప్రచార కార్యక్రమానికి వారు పెట్టిన పేరు 'అవును పిల్లలకూ హక్కులు ఉన్నాయి' (యస్ చిల్డ్రన్స్ హ్యావ్ రైట్స్).

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement