న్యూఢిల్లీ: బాల్య వివాహం అత్యాచారం కంటే ఘోరమైందని, దీన్ని పూర్తిగా నిర్మూలించాల్సిన అవసరముందని ఢిల్లీ కోర్టు ఒకటి పేర్కొంది. ఓ బాలికపై వరకట్న వేధింపుల కేసును మెట్రోపాలిటన్ కోర్టు విచారించింది. బాల్యవివాహం చేయడంతో పాటు కట్నమిచ్చిపుచ్చుకున్నందుకు బాలిక తల్లిదండ్రులు, అత్తింటివారిపై కేసు పెట్టాలని మేజిస్ట్రేట్ శివాని పోలీసులను ఆదేశించించారు.
‘బాల్య వివాహం అత్యాచారం కంటే ఘోరం’
Published Mon, Sep 8 2014 1:43 AM | Last Updated on Sat, Jul 28 2018 8:51 PM
Advertisement