పాక్ ఆక్రమిత కశ్మీర్లో చైనా సైన్యం | Chinese Army spotted along LoC in Pak-occupied Kashmir | Sakshi
Sakshi News home page

పాక్ ఆక్రమిత కశ్మీర్లో చైనా సైన్యం

Published Sun, Mar 13 2016 1:19 PM | Last Updated on Sun, Sep 3 2017 7:40 PM

పాక్ ఆక్రమిత కశ్మీర్లో చైనా సైన్యం

పాక్ ఆక్రమిత కశ్మీర్లో చైనా సైన్యం

శ్రీనగర్: ఇప్పటికే లడఖ్ ప్రాంతంలో చొరబాట్లకు పాల్పడుతూ కవ్వింపు చర్యలకు దిగుతున్న చైనా ఆర్మీ మరోసారి హద్దు మీరుతుందా అనే అనుమానం కలుగుతుంది. తాజాగా, పాక్ ఆక్రమిత కశ్మీర్లో చైనా సైన్యం కనిపించింది.

చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ) ఉత్తర కశ్మీర్ లోని నోగామ్ సెక్టార్ లో కనిపించినట్లు రక్షణ వర్గాలు తెలిపాయి. దీంతో కొంత ఆందోళన కరంగా మారింది. అయితే, కొన్ని మౌలిక సదుపాయాలకు సంబంధించి చైనా సైన్యం తమ వద్దకు వచ్చిందని పాకిస్థాన్ తెలిపింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement