సివిల్స్‌ ప్రిలిమ్స్‌ ఫలితాలు విడుదల.. | Civil Services Preliminary Exam 2018 Prelims Result Released | Sakshi
Sakshi News home page

Published Sat, Jul 14 2018 9:18 PM | Last Updated on Sat, Jul 14 2018 9:33 PM

Civil Services Preliminary Exam 2018 Prelims Result Released - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ (యూపీఎస్సీ) సివిల్స్‌ ప్రిలిమ్స్‌ ఫలితాలను శనివారం విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా 13,336 మంది మెయిన్స్‌కు ఎంపికయ్యారు. వీరికి సెప్టెంబర్‌ 28 నుంచి అక్టోబర్‌ 7 వరకు మెయిన్స్‌ పరీక్షలు జరగనున్నాయి. సివిల్‌ మెయిన్స్‌కు తెలుగు రాష్ట్రాల నుంచి 600 మంది ఎంపికయ్యారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement