సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్ కట్టడికోసం విధించిన లాక్‌డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా అనేకమంది వలస కార్మికుల జీవితాలు రోడ్డున పడ్డాయి. కన్నవూరులో, కన్నవారి చెంత కలో గంజో తాగి బతుకుదామన్న ఆశలో పిల్లాపాపలతో ఊరికి బాట పట్టిన దృశ్యాలు సంచలనంగా మారాయి. అంతేకాదు ఈజీవన పయనంలో అనేకమంది ప్రాణాలు కోల్పోతున్న వైనం మనసున్న మనిషిని కదిలిస్తున్నాయి. రోజు రోజుకీ వలస కార్మికుల అవస్థలు, వెతల గాథలు, వీడియోలు కంటతడిపెట్టిస్తున్నాయి. పసికందులు, గర్భిణీలు, వృద్ధులు పడుతున్న కష్టాలు వర్ణనాతీతం. బిస్కట్ పాకెట్ల కోసం యువకులు కుస్తీలు పడుతున్న తీరు వారి ఆకలి పోరుకు అద్దంపడుతోంది. మరికొంతమంది స్వగ్రామానికి వెళ్లేందుకు అనుతించాలంటూ ఇంకా పోరుబాటలోనే ఉన్నారు. అలాంటి వీడియోలు మీకోసం.. (‘పీఏం కేర్స్’ కేటాయింపులపై చిదంబరం సందేహం)
— Piyush Rai (@Benarasiyaa) May 14, 2020
भूख से संघर्ष।
(बिहार के कटिहार स्टेशन पर बिस्किट के लिए जंग) pic.twitter.com/noGCiOFokf
— Narendra nath mishra (@iamnarendranath) May 14, 2020
#Gujarat A group of angry migrant workers blocked highway in Gandhidham, Kutch district demanding permission to travel to their native states in UP and Bihar @DeccanHerald pic.twitter.com/2rR1ub2U37
Comments
Please login to add a commentAdd a comment