సీఆర్‌పీఎఫ్‌లో తొలి మహిళా బైక్ టీం ఏర్పాటు | CRPF to set up the first women's bike team | Sakshi
Sakshi News home page

సీఆర్‌పీఎఫ్‌లో తొలి మహిళా బైక్ టీం ఏర్పాటు

Published Tue, Oct 21 2014 3:12 AM | Last Updated on Sat, Sep 2 2017 3:10 PM

CRPF to set up the first women's bike team

న్యూఢిల్లీ: మోటారు బైకులపై సాహస విన్యాసాలు ప్రదర్శించే కమెండో బృందాల్లో ఇక మహిళా కమెండోల బృందం కూడా తన సాహసాలతో ఆకట్టుకోనుంది. ఈ మేరకు సీఆర్‌పీఎఫ్‌లో తొలిసారిగా పూర్తి మహిళా కమెండోలతో ‘జాన్‌బాజ్’ స్క్వాడ్‌ను ఏర్పాటు చేసింది. ఢిల్లీలో వచ్చే నెలలో జాన్‌బాజ్ మహిళా కమెం డోల బృందం సాహసాలను ప్రదర్శించనుంది. మోటారు బైకులపై వేగంగా ప్రయాణిస్తూ అద్దాలను పగులగొట్టుకుని వెళ్లడం, మంటల్లోంచి దూసుకెళ్లడం వంటి విన్యాసాలు చేయనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement