రూ.15కోసం దారుణంగా దంపతుల హత్య | Dalit couple hacked to death in Mainpuri, Uttar Pradesh | Sakshi
Sakshi News home page

రూ.15కోసం దారుణంగా దంపతుల హత్య

Published Thu, Jul 28 2016 3:53 PM | Last Updated on Mon, Sep 4 2017 6:46 AM

రూ.15కోసం దారుణంగా దంపతుల హత్య

రూ.15కోసం దారుణంగా దంపతుల హత్య

లక్నో: ఉత్తరప్రదేశ్లో దారుణం చోటుచేసుకుంది. ఓ దళిత దంపతులను ఓ షాపు యజమాని కర్కశంగా చంపేశాడు. కత్తితో దాడి చేసి వారిని హత్య చేశాడు. అది కూడా కేవలం రూ.15 అప్పు చెల్లించనుందుకు. ఈ ఘటన మెయిన్ పురి నియోజకవర్గంలో చోటుచేసుకుంది. ఇది సమాజ్ వాది పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ నియోజకవర్గం.

పోలీసులు వివరాల ప్రకారం ఓ దుకాణంలో ఏవో సరుకుల నిమిత్తం దళిత దంపతులు పదిహేను రూపాయలు అప్పు చేశారు. వాటిని చెల్లించడం విఫలమయ్యారు. దానిపై ప్రశ్నించిన యజమాని ఆ వెంటనే వారిద్దరిపై కత్తితో దాడి చేసి చంపేశాడు. పోలీసులు హత్య చేసిన షాపు యజమానిని అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement