దిగ్విజయ్ కు వారెంట్ జారీ చేసిన ఢిల్లీ కోర్టు | Delhi Court issues warrant against Digvijaya Singh | Sakshi
Sakshi News home page

దిగ్విజయ్ కు వారెంట్ జారీ చేసిన ఢిల్లీ కోర్టు

Published Sat, Nov 1 2014 5:11 PM | Last Updated on Sat, Sep 2 2017 3:43 PM

దిగ్విజయ్ కు వారెంట్ జారీ చేసిన ఢిల్లీ కోర్టు

దిగ్విజయ్ కు వారెంట్ జారీ చేసిన ఢిల్లీ కోర్టు

న్యూఢిల్లీ: ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్కు ఢిల్లీ కోర్టు వారెంట్ జారీ చేసింది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కర్ దిగ్విజయ్పై పరువు నష్టం కేసు దాఖలు చేశారు. ఈ కేసు విచారణకు సంబంధించి దిగ్విజయ్ కోర్టుకు హాజరుకాలేదు. దీంతో న్యాయస్థానం ఆయనకు బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement