‘రద్దు’కే మద్దతు | Demonetisation: Modi magic holds, people still back demonetisation: ET online survey | Sakshi
Sakshi News home page

‘రద్దు’కే మద్దతు

Published Thu, Nov 9 2017 1:52 AM | Last Updated on Tue, Aug 21 2018 9:33 PM

Demonetisation: Modi magic holds, people still back demonetisation: ET online survey - Sakshi

నోట్లరద్దు నిర్ణయానికి ఏడాదైన సందర్భంగా ఎకనమిక్‌ టైమ్స్‌ వెబ్‌సైట్‌ చేసిన సర్వేలో ప్రజలు మోదీకే మద్దతు తెలిపారు. నోట్లరద్దు ద్వారా అవినీతి, నల్లధనంపై పోరాటంలో అడుగు ముందుకు పడిందని అభిప్రాయపడ్డారు. ఈ సర్వేలో పదివేల మంది పాల్గొన్నారు.


సర్వేలో వేసిన ప్రశ్నలు, ప్రజాభిప్రాయాన్ని పరిశీలిస్తే..

► నోట్లరద్దు నిర్ణయంపై మీ అభిప్రాయం?
    విజయవంతమైంది 38 శాతం
    మిశ్రమ ఫలితం 32శాతం
    విఫలమైంది 30 శాతం
ఆర్థిక వ్యవస్థపై నోట్లరద్దు ప్రభావం?
    దీర్ఘకాల నష్టం 26 శాతం
    పారదర్శకత పెరిగింది 32 శాతం
    పారదర్శకత పెరిగినా కొన్ని సమస్యలున్నాయి 42శాతం
► ఉద్యోగాలపై నోట్లరద్దు ప్రభావం?
    ప్రభావమేమీ లేదు 32 శాతం
    దీర్ఘకాల నష్టం 23 శాతం
    స్వల్పకాల నష్టమే 45 శాతం
► ఉన్నపళంగా మోదీ రూ.2వేల నోటును రద్దుచేస్తే?
    నిజాయితీగా పనిచేసే వ్యాపారులకు నష్టం 12 శాతం
    ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టం 31 శాతం
    అక్రమార్కులకే అసలు సమస్య 56 శాతం
► నోట్లరద్దు వెనక మోదీ వ్యూహం?
    మత ఘర్షణలనుంచి దృష్టి మరల్చటం 14 శాతం
    పేదల ఓట్లు గెలవటం 15 శాతం
    ఆర్థిక వ్యవస్థలో నల్లధనాన్ని తగ్గించటం 71 శాతం
► నోట్లరద్దుతో ప్రభుత్వ ప్రతిష్టపై ప్రభావం?
    ప్రతిష్ట పెరిగింది 55 శాతం
    పెద్ద ప్రభావమేమీ ఉండదు 19 శాతం
    మసకబారింది 26 శాతం 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement