
న్యూఢిల్లీ : ఢిల్లీలో సోమవారం మధ్యాహ్నం స్వల్ప భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 2.1గా నమోదైంది. ఢిల్లీ, గుర్గావ్ సరిహద్దు ప్రాంతంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. గత రెండు నెలల్లో ఢిల్లీ-ఎన్‌సీఆర్ పరిధిలో దాదాపు 10 స్వల్ప భూకంపాలు సంభవించాయి.(కేజ్రీవాల్‌కు రేపు కరోనా పరీక్షలు?)
Comments
Please login to add a commentAdd a comment