ఛత్తీస్‌గడ్‌లో ఎన్‌కౌంటర్‌: కానిస్టేబుల్‌ మృతి | encounter in bijapur district | Sakshi
Sakshi News home page

ఛత్తీస్‌గడ్‌లో ఎన్‌కౌంటర్‌: కానిస్టేబుల్‌ మృతి

Published Thu, Jun 22 2017 1:22 PM | Last Updated on Tue, Mar 19 2019 5:52 PM

encounter in bijapur district

ఛత్తీస్‌గఢ్‌: బీజాపూర్‌ జిల్లాలోని ఫర్సేగఢ్‌లో గురువారం ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఓ కానిస్టేబుల్‌ మృతిచెందాడు. ఫర్సేగఢ్‌ పరిసర ప్రాంతాల్లో కూంబింగ్‌ నిర్వహిస్తున్న పోలీసులపైకి మావోయిస్టులు కాల్పులకు తెగబడ్డారు. ఈ దాడిలో ఓ కానిస్టేబుల్‌ మృతి చెందాడు. ప్రస్తుతం ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రాంతంలో మరింత మంది మావోలు ఉన్నారనే లక్ష్యంతో కూంబింగ్‌ నిర్వహిస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement