చత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్‌, మావోయిస్టు మృతి | encounter in bijapur, maiost died | Sakshi
Sakshi News home page

చత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్‌, మావోయిస్టు మృతి

Published Sun, Dec 18 2016 2:09 PM | Last Updated on Tue, Oct 9 2018 2:47 PM

encounter in bijapur, maiost died

బీజాపూర్‌: చత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో ఆదివారం పోలీసులు, మావోయిస్టులకు మధ్య జరిగిన కాల్పుల్లో ఓ మావోయిస్టు మృతి చెందాడు. మావోయిస్టు దళాలు గురించిన సమాచారం అందుకున్న పోలీసులు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. దీంతో పోలీసులు, మావోయిస్టుల మధ్య కొద్దిసేపటి పాటు కాల్పులు జరిగాయి. ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement