పెళ్లి బస్సులో మంటలు.. ఆరుగురి మృతి | Fire engulfs marriage party bus in Madhya Pradesh, six dead | Sakshi
Sakshi News home page

పెళ్లి బస్సులో మంటలు.. ఆరుగురి మృతి

Published Sat, Apr 19 2014 3:40 AM | Last Updated on Sat, Sep 2 2017 6:12 AM

Fire engulfs marriage party bus in Madhya Pradesh, six dead

భింద్: మధ్యప్రదేశ్‌లోని భింద్ జిల్లా లో శుక్రవారం రాత్రి పెళ్లి బృందం ప్రయాణిస్తున్న బస్సు అగ్నికి ఆహుతైంది. ముగ్గురు పిల్లలు సహా ఆరుగురు సజీవదహనమయ్యారు. ఏడుగురు గాయపడ్డారు. హైటెన్షన్ విద్యు త్ తీగ బస్సుపై పడడంతో మంటలు చెలరేగాయి. బరోవాలో పెళ్లికి హాజరైన 60 మందితో వెళ్తున్న ఈ బస్సు భింద్ పట్టణ సమీపంలో ప్రమాదానికి గురైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement