మహిళనుంచి నాలుగున్నర కేజీల బంగారం స్వాధీనం | Four and half kgs gold seized by Airport officials | Sakshi
Sakshi News home page

మహిళనుంచి నాలుగున్నర కేజీల బంగారం స్వాధీనం

Published Tue, Dec 23 2014 7:34 AM | Last Updated on Sat, Sep 2 2017 6:38 PM

Four and half kgs gold seized by Airport officials

చెన్నై: సింగపూర్ నుంచి విమానంలో చెన్నై వచ్చిన ఓ మహిళను ఎయిర్పోర్టు అధికారులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. ఎయిర్ పోర్టులో దిగిన ఆమె వద్ద వస్తువులను తనిఖీ చేశారు. ఆమె వద్ద నుంచి నాలుగున్నర కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement