
ప్రతీకాత్మక చిత్రం
చెన్నై,టీ.నగర్: కుమార్తెల దినోత్సవాన్ని పురస్కరించుకుని చిన్నారులతో తల్లి, బామ్మలతో కలిసి సెల్ఫీ తీసుకుని పంపితే బహుమానం అందచేస్తామని తిరువణ్ణామలై కలెక్టర్ కందస్వామి మంగళవారం ఓ ప్రకటనతో తెలిపారు. మూడు తరాల మహిళలను గౌరవించే విధంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కుమార్తెలు ఉన్నవారు భేటి బచావో...బేటి బడావో అనే ఫేస్‌బుక్ అడ్రస్ లేదా 7397285643 అనే వాట్సాప్ నంబర్‌కు సెల్ఫీ ఫొటోలు ఈ నెల 13వ తేదీలోగా పంపాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment