న్యూఢిల్లీ: దేశంలోని వివిధ ప్రాంతీయ భాషల్లో ఈ-మెయిళ్లు, వెబ్‌సైట్ అడ్రస్, ఆన్‌లైన్ సెర్చ్‌లను ప్రోత్సహించేందుకు కేంద్రం కొత్త ఆలోచనతో వచ్చింది. ఇకపై ‘డాట్ ఇన్’ (.in) డొమైన్‌ను కొనేవారికి ‘డాట్ భారత్’ (.bharat) డొమైన్‌ను (ఏడాదిపాటు) ఉచితంగా ఇవ్వనుంది.
ఇంగ్లీషు రానివారు కూడా సాంకేతికతను వినియోగించుకునేలా ప్రోత్సహించేందుకు.. కొత్తగా రిజిస్టర్ చేసుకునే వారికి ఈ అవకాశం ఇవ్వాలని సర్కారు భావించింది. మరోవైపు, పైరసీని ప్రోత్సహిస్తున్న 73 వెబ్‌సైట్లను ఆపేయాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది.
‘డాట్ ఇన్’తో ‘డాట్ భారత్’ ఫ్రీ!
Published Wed, Aug 3 2016 1:43 PM | Last Updated on Mon, Sep 4 2017 7:40 AM
Advertisement