న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ బుధవారం ఢీల్లీకి చేరుకున్నారు. రేపటి నుంచి రెండు రోజుల పాటు జరగనున్న గవర్నర్ల సదస్సులో పాల్గనడానికి ఆయన ఇక్కడికి వచ్చారు. రామ్‌నాథ్ కోవింద్ అధ్యక్షతన రాష్ట్రపతి భవన్‌లో జరగనున్న ఈ సదస్సులో గవర్నర్ పాల్గొననున్నారు. ఈ సదస్సులో పాల్గొనడానికి అన్ని రాష్ట్రాల గవర్నర్లు హాజరు కానున్నారు.
Comments
Please login to add a commentAdd a comment