జన్ధన్కు లింక్గా ఆరోగ్య పథకాలు | Govt to link healthcare schemes with Jan Dhan: Jaitley | Sakshi
Sakshi News home page

జన్ధన్కు లింక్గా ఆరోగ్య పథకాలు

Published Wed, Apr 8 2015 1:47 PM | Last Updated on Sun, Sep 3 2017 12:02 AM

జన్ధన్కు లింక్గా ఆరోగ్య పథకాలు

జన్ధన్కు లింక్గా ఆరోగ్య పథకాలు

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన ప్రధానమంత్రి జన్ ధన్ యోజన (పీఎండీవై)కు పేదలకు సంబంధించిన ప్రజారోగ్య పథకాలను జోడించనున్నామని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. బుధవారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ జన్ ధన్ యోజనకు ఇప్పటికే అనూహ్యంగా విజయవంతమైందని, దాదాపు పద్నాలుగు కోట్లమంది ఖాతాలు తెరిచారని, 14 వేల డిపాజిట్లు వాటిల్లో ఉన్నాయని చెప్పారు. వచ్చే దశలో పేదలకు ఆరోగ్య సంబంధమైన లబ్ధిని జన్ ధన్ ద్వారా అందించమే లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement