'20 నెలల్లో రూ. 11 వేల కోట్లు ఖర్చు చేశాం' | Handri Neeva project will be completed by June 2016 ,says Devineni Uma | Sakshi
Sakshi News home page

'20 నెలల్లో రూ. 11 వేల కోట్లు ఖర్చు చేశాం'

Published Sat, Feb 27 2016 11:41 AM | Last Updated on Sat, Mar 23 2019 8:59 PM

'20 నెలల్లో రూ. 11 వేల కోట్లు ఖర్చు చేశాం' - Sakshi

'20 నెలల్లో రూ. 11 వేల కోట్లు ఖర్చు చేశాం'

న్యూఢిల్లీ : రాష్ట్రంలో తాగునీటి సంఘాలకు 20 నెలల్లోనే రూ. 11 వేల కోట్లు ఖర్చు చేశామని ఆంధ్రప్రదేశ్ భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమ వెల్లడించారు. శనివారం న్యూఢిల్లీలో దేవినేని ఉమ మాట్లాడుతూ... హంద్రీ - నీవా మొదటి విడత 2016 కల్లా పూర్తి చేస్తామని చెప్పారు. నిర్ణీత గడువులోగా ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. రాయలసీమను హర్టీకల్చర్ హబ్గా అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement