కృష్ణా బేసిన్లో తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉంది | water scarcity very high in krishna basin | Sakshi
Sakshi News home page

కృష్ణా బేసిన్లో తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉంది

Published Thu, Apr 7 2016 4:16 PM | Last Updated on Sat, Mar 23 2019 8:59 PM

water scarcity very high in krishna basin

విజయవాడ : కృష్ణా బేసిన్లో తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉందని ఆంధ్రప్రదేశ్ భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమ గురువారం విజయవాడలో వెల్లడించారు. ప్రస్తుతం 66 టీఎంసీల నీరు మాత్రమే అందుబాటులో ఉందన్నారు. రెండు రాష్ట్రాలు ఆ నీటినే వినియోగించుకోవాల్సిందన్నారు. ఈ నేపథ్యంలో ఏపీకి తక్షణసాయంగా 4 టీఎంసీలు కావాలని కృష్ణాబోర్డును ఇప్పటికే కోరామన్నారు. పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టుపై తమ వాదనను సుప్రీంలో వినిపిస్తామని దేవినేని ఉమ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement