'అంబేద్కర్కు నా సెల్యూట్' | I salute Dr. Ambedkar for his efforts as Chairman of Drafting Committee. | Sakshi
Sakshi News home page

'అంబేద్కర్కు నా సెల్యూట్'

Published Tue, Jan 26 2016 6:49 AM | Last Updated on Wed, Aug 15 2018 6:34 PM

'అంబేద్కర్కు నా సెల్యూట్' - Sakshi

'అంబేద్కర్కు నా సెల్యూట్'

న్యూఢిల్లీ: దేశ ప్రజలకు ప్రధాని నరేంద్రమోదీ 67వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా దేశ మహనీయులకు ఆయన ట్విట్టర్లో నివాళి అర్పించారు.

భారత రాజ్యాంగాన్ని రూపొందించిన వారందరికీ జాతి తరుపున ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పారు. డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ గా ఉంటూ భారత రాజ్యాంగ నిర్మాణంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ కృషి మరువలేనిదని ఆయనకు తాను వందనం చేస్తున్నానని చెప్పారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement