కోల్‌కతా: నియామకాల్లో దేశంలోని అన్ని వర్సిటీల్లో ఐఐటీ ఖరగ్‌పూర్ వరుసగా రెండోసారి ప్రథమ స్థానంలో నిలిచింది. క్యాంపస్ ప్లేస్‌మెంట్లు, విద్యా ప్రమాణాలను ప్రామాణికంగా తీసుకుని ‘క్యూఎస్ ఎంప్లాయబిలిటీ’ అనే సంస్థ అంతర్జాతీయ సర్వే చేసింది.
ఇందులో ప్రపంచంలోని టాప్ 100 వర్సిటీల్లో భారత్‌కు చెందిన ఖరగ్‌పూర్, ముంబై ఐఐటీలు చోటు సంపాదించుకున్నాయి. వరల్డ్ టాప్ 200 వర్సిటీల్లో మద్రాస్, ఢిల్లీ ఐఐటీలు ఢిల్లీ వర్సిటీలు చోటు సంపాదించుకున్నాయి. వరల్డ్ ర్యాంకింగ్స్‌లో తొలి స్థానంలో స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ ఉంది.
దేశంలో ఐఐటీ ఖరగ్‌పూర్ టాప్!
Published Thu, Nov 24 2016 9:32 AM | Last Updated on Mon, Sep 4 2017 9:01 PM
Advertisement
Advertisement