సిద్ధూ స్థానంలో రూపా గంగూలీ | In New Role, BJP's Roopa Ganguly Replaces Navjot Singh Sidhu | Sakshi
Sakshi News home page

సిద్ధూ స్థానంలో రూపా గంగూలీ

Published Tue, Oct 4 2016 6:39 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

In New Role, BJP's Roopa Ganguly Replaces Navjot Singh Sidhu

న్యూఢిల్లీ:  ప్రముఖ మాజీ క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధూ బీజేపీ నుంచి వైదొలిగి తన రాజ్యసభ స్థానానికి రాజీనామా చేయడంతో ఆయన స్థానంలో రూపా గంగూలీని నియమిస్తూ ఆపార్టీ నిర్ణయం తీసుకుంది. నాలుగు నెలల క్రితం పశ్చిమ బెంగాల్  అసెంబ్లీ ఎన్నికల్లో స్థానిక క్రికెటర్ లక్ష్మీ రతన్ శుక్లాపై  పోటీ చేసిన రూపా ఓటిపోయారు.

మహాభారత్  టీవీ సీరయల్లోని ద్రౌపది పాత్ర ద్వారా ఆమె ప్రాచుర్యాన్ని పొందిన రూపా గతేడాది బీజేపీలో చేరారు. రాష్ట్రపతి కోటా ద్వారా సిద్ధూ రాజ్యసభకు నామినేట్ అయ్యారు. ఇటీవల బీజేపీకి రాజీనామా చేసి ఆవాజ్ ఇ పంజాబ్ పేరుతో  రాజకీయ పార్టీ ఏర్పాటు చేశారు. తన ఎంపీ స్థానానికి రాజీనామా చేయడంతో  ఆయన స్థానంలోరూపాను నియమిస్తూ బీజేపీ నిర్ణయం తీసుకుంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement