స్వల్ప లక్ష్యం.. సత్వరమే ఛేదిస్తాయి! | India successfully test fires Quick Reaction Surface-to-Air Missile | Sakshi
Sakshi News home page

విజయవంతంగా భారత్‌ క్షిపణి పరీక్షలు

Published Tue, Feb 26 2019 4:08 PM | Last Updated on Tue, Feb 26 2019 6:44 PM

India successfully test fires Quick Reaction Surface-to-Air Missile - Sakshi

భువనేశ్వర్‌: ఉపరితలం నుంచి గగనతలంలోకి సత్వరమే ప్రయోగించగల రెండు క్షిపణులను భారత్‌ మంగళవారం విజయవంతంగా పరీక్షించింది. రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌, భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌ సహకారంతో రూపొందించిన ఈ క్షిపణులను ఒడిశా తీరంలోని ప్రయోగించారు. భారత సైన్యం కోసం దేశీయ పరిజ్ఞానంతో ప్రత్యేకంగా రూపొందించిన ఈ క్షిపణులు 25 నుంచి 30 కిలోమీటర్ల లక్ష్యాలను సత్వరమే ఛేదిస్తాయి. అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ ఆయుధాలను మోసుకెళ్లడమే కాకుండా ప్రత్యర్థి పక్షం గుర్తించి కూల్చేస్తాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement