6 ‘హెర్క్యూలెస్’ విమానాలు కొననున్న భారత్ | India to buy 6 more C-130J 'Super Hercules' aircraft | Sakshi
Sakshi News home page

6 ‘హెర్క్యూలెస్’ విమానాలు కొననున్న భారత్

Published Sat, Sep 14 2013 4:13 AM | Last Updated on Fri, Sep 1 2017 10:41 PM

India to buy 6 more C-130J 'Super Hercules' aircraft

న్యూఢిల్లీ: అమెరికా నుంచి రూ. నాలుగు వేల కోట్ల వ్యయంతో మరో ఆరు సీ-130జే సూపర్ హెర్క్యూలెస్ రకం రవాణా విమానాల కొనుగోలుకు రక్షణశాఖ శుక్రవారం ఆమోదం తెలిపింది. రక్షణ కొనుగోళ్ల మండలి (డీఏసీ) ఈ ప్రతిపాదనకు ఆమోదముద్ర తెలిపింది. రూ.ఆరు వేల కోట్లతో 235 టీ-90 యుద్ధ ట్యాంకుల కొనుగోలు ప్రతిపాదనకూ డీఏసీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement