43 దేశాల వారికి భారత్‌ ఈ-వీసాలు | India visas to 43-countries people | Sakshi
Sakshi News home page

43 దేశాల వారికి భారత్‌ ఈ-వీసాలు

Published Thu, Nov 27 2014 6:49 PM | Last Updated on Sat, Sep 2 2017 5:14 PM

43 దేశాల వారికి భారత్‌ ఈ-వీసాలు

43 దేశాల వారికి భారత్‌ ఈ-వీసాలు

న్యూఢిల్లీ: 43 దేశాల వారికి భారత్‌ ఈ-వీసాలు ఇచ్చే కార్యక్రమం మొదలైంది. అమెరికా, ఇజ్రాయిల్‌, జర్మనీ తదితర దేశాల వారితో పాటు మొత్తం 43 దేశాల పర్యాటకులకు ఎలక్ట్రానిక్‌ వీసాలిచ్చే ఈ కార్యక్రమాన్ని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, పర్యాటక శాఖ మంత్రి మహేశ్‌ శర్మ ప్రారంభించారు.
పర్యాటక రంగానికి ఊతమిచ్చేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని టూరిస్ట్‌ ఆపరేటర్లు చెబుతున్నారు. మూడు నుంచి ఐదు రోజుల్లోనే ఈ-వీసా ఇచ్చేలా ఏర్పాట్లు చేశారు.  ఢిల్లీ, ముంబై,  చెన్నై, హైదరాబాద్‌, కోల్‌కతా, బెంగళూరు, కొచ్చి, తిరువనంతపురం తదితర అంతర్జాతీయ విమానాశ్రయ కేంద్రాల్లో వీటిని జారీ చేస్తారు.
**

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement