విద్యాభివృద్ధికి ఐఈఎస్ అధికారులు? | Indian Edu Services proposed for schools' better management | Sakshi
Sakshi News home page

విద్యాభివృద్ధికి ఐఈఎస్ అధికారులు?

Published Thu, May 26 2016 10:58 AM | Last Updated on Fri, Oct 19 2018 8:23 PM

Indian Edu Services proposed for schools' better management

న్యూఢిల్లీ: ఐఏఎస్, ఐపీఎస్ తరహాలో దేశవ్యాప్తంగా పాఠశాలల పనితీరు మెరుగుపరిచేందుకు ఇండియన్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ (ఐఈఎస్)ను ఏర్పాటుచేయాలని బాలల హక్కుల సంరక్షణ జాతీయ కమిషన్ (ఎన్సీపీసీఆర్) ప్రతిపాదించింది.

‘కొత్త విద్యావిధానం-2016’ రూపకల్పనలో భాగంగాహెచ్చార్డీకి చేసిన ప్రతిపాదనల్లో.. ఐఈఎస్ వ్యవస్థను ఏర్పాటుచేయాల్సిన అవసరాన్ని వివరించింది. దీంతోపాటు పాఠశాల విద్యను గాడినపెట్టేందుకు రాష్ట్రాల విద్యా కమిషన్లను ఏర్పాటుచేయాలని సూచించింది. విద్యాహక్కు చట్టంలో 15-18 ఏళ్ల లోపు వారికి సెకండరీ విద్యనందించటాన్ని తప్పనిసరి చేస్తూ మార్పులు చేయాలని ప్రతిపాదించింది.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement