పోలీస్ అకాడమీలో ఐపీఎస్ల పాసింగ్ ఔట్ పరేడ్ | IPS Passing Out Parade held in National Police Academy ... | Sakshi
Sakshi News home page

పోలీస్ అకాడమీలో ఐపీఎస్ల పాసింగ్ ఔట్ పరేడ్

Published Sat, Oct 31 2015 9:28 AM | Last Updated on Sun, Sep 3 2017 11:47 AM

IPS Passing Out Parade held in National Police Academy ...

హైదరాబాద్ : హైదరాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీలో 67వ బ్యాచ్ ట్రైనీ ఐపీఎస్ల పాసింగ్ ఔట్ పరేడ్ శుక్రవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ హాజరయ్యారు. ఈ బ్యాచ్లో మొత్తం 141 మంది ట్రైనీ ఐపీఎస్లు ఈ పరేడ్లో పాల్గొన్నారు. వారిలో 26 మంది మహిళ ఐపీఎస్లు ఉన్నారు. అలాగే నేపాల్, భూటాన్, మాల్దీవుల దేశాలకు చెందిన 15 మంది పోలీసు అధికారులు ఈ పరేడ్లో పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement