మన్మోహన్‌పై ఫేస్‌బుక్‌లో జైట్లీ విసుర్లు | Jaitley hits back at Singh; asks him to be 'non-partisan' | Sakshi
Sakshi News home page

మన్మోహన్‌పై ఫేస్‌బుక్‌లో జైట్లీ విసుర్లు

Published Sun, Feb 14 2016 12:33 PM | Last Updated on Thu, Jul 26 2018 5:23 PM

మన్మోహన్‌పై ఫేస్‌బుక్‌లో జైట్లీ విసుర్లు - Sakshi

మన్మోహన్‌పై ఫేస్‌బుక్‌లో జైట్లీ విసుర్లు

న్యూఢిల్లీ: యూపీఏ హయాంలో సరైన విధానాలు లేక కుంటుపడిన వ్యవస్థ ఎన్డీఏ హయాంలో ప్రపంచం కీర్తించే స్థాయికి చేరిందని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. ప్రధాని మోదీపై మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై ఆయన ఫేస్‌బుక్‌లో స్పందించారు.

యూపీఏ హయాంలో  కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం విధానాల్ని ప్రభావితం చేసేదని, తమ ప్రభుత్వంలో ప్రధాని మోదీదే తుది నిర్ణయమన్నారు. మాజీ రాష్ట్రపతులు, ప్రధానులు మాట్లాడేటప్పుడు వివక్ష చూపకుండా నిర్మాణాత్మక సలహాలు ఇవ్వాలన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement