రేపిస్టుకు ఉరిశిక్ష విధించిన జమ్మూ కోర్టు | Jammu court sends rapist to death | Sakshi
Sakshi News home page

రేపిస్టుకు ఉరిశిక్ష విధించిన జమ్మూ కోర్టు

Published Wed, Jan 1 2014 1:03 AM | Last Updated on Sat, Jul 28 2018 8:35 PM

Jammu court sends rapist to death

జమ్మూ: మూడేళ్ల క్రితం ఏడేళ్ల బాలికపై అత్యాచారం చేసిన నేరగాడు శంకర్‌కు ఇక్కడి ఫాస్ట్‌ట్రాక్ కోర్టు మంగళవారం ఉరిశిక్ష విధించింది. జిల్లా సెషన్స్ కోర్టు జడ్జి సంజీవ్ గుప్తా నేతృత్వంలోని ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఈ తీర్పిచ్చింది. అంతేగాక బాధిత కుటుంబానికి రూ. 2 లక్షలు పరిహారం ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. 2010లో మధ్యప్రదేశ్‌కు చెందిన శంకర్ జమ్మూ సిటీకి వచ్చాడు. కొద్ది కాలానికే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement