వైరల్‌ వీడియో: సైనికుల గార్భా డాన్స్‌ ! | Jawans Playing Garba Dance Posted By Anand Mahindra | Sakshi
Sakshi News home page

వైరల్‌ వీడియో: సైనికుల గార్భా డాన్స్‌

Published Tue, Oct 8 2019 1:40 PM | Last Updated on Tue, Oct 8 2019 2:23 PM

Jawans Playing Garba Dance Posted By Anand Mahindra - Sakshi

దేశ వ్యాప్తంగా దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బతుకమ్మ ఆటలు, దాండియా, గార్భా డాన్సులతో ప్రజలంతా సంతోషంగా గడుపుతున్నారు. అయితే సరిహద్దుల్లో గస్తీకాస్తున్న మన సైనికులు కూడా.. హ్యాపీ దసరా చెబుతూ... గార్భా డాన్స్ చేశారు. ఈ వీడియోని ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా ట్విట్టర్‌లో షేర్ చేశారు. పండుగ సమయంలో దాండియా డాడీల సునామీ అంటు క్యాప్షన్‌ చెట్టారు. ఈ వీడియో కొద్ది సమయంలోనే ఇది వైరల్‌గా మారింది. కాగా దసరా నవరాత్రుల సమయంలో గుజరాతీలు తమ సంప్రదాయ నృత్యం గార్భా ఆడటం ఆనవాయితీ. పండుగ సమయంలో చాలా మంది గార్భా డాన్స్ చేస్తుంటారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement