ఎమ్మెల్యేగా జయలలిత ప్రమాణం | Jayalalitha Takes Oath as Mla | Sakshi

ఎమ్మెల్యేగా జయలలిత ప్రమాణం

Jul 5 2015 12:20 AM | Updated on Aug 14 2018 2:50 PM

ఎమ్మెల్యేగా జయలలిత ప్రమాణం - Sakshi

ఎమ్మెల్యేగా జయలలిత ప్రమాణం

ఆర్‌కే నగర్ అసెంబ్లీ ఉప ఎన్నికలో భారీ విజయం సాధించిన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత శనివారం ఎమ్మెల్యేగా ప్రమాణం ...

చెన్నై: ఆర్‌కే నగర్ అసెంబ్లీ ఉప ఎన్నికలో భారీ విజయం సాధించిన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత శనివారం ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. ఆ రాష్ట్ర శాసనసభ స్పీకర్ ధనపాల్ అసెంబ్లీ భవన్‌లో ఆమె చేత ప్రమాణం చేయించారు.

ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులంతా హాజరయ్యారు. ఆస్తుల కేసుకు సంబంధించి గత సెప్టెంబర్‌లో కోర్టు అనర్హత వేటు వేయడంతో జయ సీఎం పదవితోపాటు, ఎమ్మెల్యే పదవీని కోల్పోయారు. అనంతరం 10 నెలల తరువాత మళ్లీ అసెంబ్లీలో అడుగుపెట్టారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement