జీపు బోల్తా: ఏడుగురు మృతి | jeep rolls down cliff in Shimla | Sakshi
Sakshi News home page

జీపు బోల్తా: ఏడుగురు మృతి

Published Mon, Jun 26 2017 11:39 AM | Last Updated on Tue, Sep 5 2017 2:31 PM

jeep rolls down cliff in Shimla

సిమ్లా: హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రం సిమ్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ జీపు అదుపుతప్పి కొండలో బోల్తా పడింది. ఈ ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో ఐదుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను సిమ్లా ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement