అమరవీరుల త్యాగాలు మరవలేనివి: మోదీ | Kargil Vijay Diwas: reminds us of India's military prowess: Narendra Modi | Sakshi
Sakshi News home page

అమరవీరుల త్యాగాలు మరవలేనివి: మోదీ

Published Wed, Jul 26 2017 10:54 AM | Last Updated on Wed, Aug 15 2018 2:32 PM

Kargil Vijay Diwas: reminds us of India's military prowess: Narendra Modi

న్యూఢిల్లీ: భారత సైన్యం సామర్థ్యాన్ని, దేశం కోసం చేసిన వారి త్యాగాలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. 1999లో పాకిస్తాన్‌తో జరిగిన కార్గిల్‌ పోరులో భారత్‌ విజయం సాధించగా ఏటా జూలై 26న నిర్వహిస్తున్న కార్గిల్‌ విజయ్‌ దివస్‌ సందర్భంగా ప్రధాని బుధవారం సైనికులకు తన ట్విట్టర్‌ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. దేశ గౌరవం కోసం, దేశ ప్రజల రక్షణ కోసం కార్గిల్‌ పోరులో  సైనికులు చూపిన అసమాన ధైర్యసాహసాలను ఆయన వరుస ట్వీట్లలో అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement