జవాన్లకు వెల్లువెత్తిన రాఖీలు..
రాఖీ పౌర్ణమి సందర్భంగా భారత జవాన్లకు రాఖీలు వెల్లువెత్తాయి. సరిహద్దు గ్రామల యువతులు పెద్ద ఎత్తున సైనికులకు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు.
సోదరికి రక్షణగా సోదరుడు.. సోదరుడికి రక్షణగా సోదరి అనే ప్రతీకగా జరుపుకునే ఈ రాఖీ పండుగని.. దేశానికి రక్షణాగా ఉండే జవాన్లతో సరిహద్దుల సోదరిమణులు జరుపుకుంటున్నారు.15000 అడుగులో ఎత్తులో ఉన్న ఇండో-టిబెట్ బోర్డర్ లడఖ్‌లోని సైనికులకు స్థానికులు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు.