ఆంధ్రప్రదేశ్:
► నేడు క్యాంప్ ఆఫీసులో సీఎం జగన్‌తో హైపవర్ కమిటీ భేటీ
►ఇప్పటికే జీఎన్‌రావు, బీసీజీ నివేదికలను పరిశీలించిన హైపవర్ కమిటీ
►అభివృద్ధి వికేంద్రీకరణపై సీఎం జగన్‌కు పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వనున్న హైపవర్ కమిటీ
►ఇప్పటికే మూడు సార్లు సమావేశమై విస్తృతంగా చర్చలు జరిపిన హైపవర్ కమిటీ
జాతీయం
►ఢిల్లీ: రాత్రి 7 గంటలకు కేంద్ర కేబినెట్ భేటీ
►ఢిల్లీ: నేడు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటించనున్న కాంగ్రెస్
స్పోర్ట్స్
►నేడు భారత్- ఆస్ట్రేలియా మధ్య రెండో వన్డే
►రాజ్‌కోట్ వేదికగా మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్
►ఇప్పటికే మూడు వన్డేల సిరీస్‌లో 0-1 ఆధిక్యంలో ఉన్న ఆసీస్
►కేప్‌టౌన్: నేడు నుంచి అండర్-19 క్రికెట్ వరల్డ్ కప్ టోర్నీ
►19న లంక, 21న జపాన్, 24న కివీస్‌తో తలపడనున్న భారత్
నగరంలో నేడు
►భరత నాట్యం వర్క్‌షాప్
వేదిక : టీఎస్‌ఐఐసీ, హైటెక్ సిటీ
సమయం: ఉదయం 8 గంటలకు
►స్పేస్‌ట్రిప్ ఫెస్టివల్
వేదిక: ది పార్క్ హోటల్, రాజ్ భవన్ రోడ్
సమయం : రాత్రి 7గంటలకు
►సాక్ష్యం 2020 ప్రారంభోత్సవం
వేదిక : రవీంద్ర భారతి
సమయం : ఉదయం 11 గంటలకు
►నిర్మల జ్ఞాన ప్రోగ్రామ్
వేదిక : వెస్ట్ రమలానగర్, మేడిపల్లి
సమయం : ఉదయం 10 గంటలకు
►ఈ లైవ్ కచేరీకి వెళ్లండి..
తర్వాత మీరే మాకు థ్యాంక్స్ చెబుతారు
వేదిక:అలియన్స్‌ఫ్రాంసెస్ హైదరాబాద్
సమయం : రాత్రి 7.30 గంటలకు
►4వ ఇంటర్నేషనల్ సెమినార్ అండ్ డాన్ గ్రేడింగ్
వేదిక : శ్రీ సాయి నగర్, చింతలకుంట
సమయం : ఉదయం 9.00 గంటలకు
►వండర్లా అమ్యూజ్‌మెంట్
పార్క్ హైదరాబాద్
వేదిక: వండర్లా అమ్యూజ్‌మెంట్ పార్క్, రావిరాల
సమయం: ఉదయం 5.30 గంటలకు
►స్టైపెండరీ క్యాడెట్ ట్రైనీ పోలీస్ కానిస్టేబుల్స్ ఇనాగ్యురేషన్
వేదిక : సీఏఆర్ ప్రధాన కార్యాలయం, పరేడ్ గ్రౌండ్
సమయం : ఉదయం 9.30 గంటలకు
►మైట్ లిటిల్ భీమ్
వేదిక: గ్రీన్ గోల్డ్ యానిమేషన్
కార్యాలయం, గచ్చిబౌలి
సమయం : ఉదయం 10.30 గంటలకు
►ఆల్ ఇండియా క్రాఫ్ట్ మేళా
వేదిక : శిల్పారామం, మాదాపూర్
సమయం : సాయంత్రం 5 00 గం.
►శ్రీ త్యాగరాజ ఆరాధన శాస్త్రీయ సంగీత కార్యక్రమం.
వేదిక : శ్రీ త్యాగరాజ గాన సభ.
సమయం: సాయంత్రం 6 00గం
►సూత్రా ఎగ్సిబిషన్ సేల్
వేదిక: నొవాటెల్ హైద్రాబాద్ కన్‌వెన్షన్ సెంటర్
సమయం :ఉదయం 11 00గం.
►ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్
వేదిక: పరేడ్ గ్రౌండ్స్
సమయం : ఉదయం 9 30 గం.
►లిటరరీ ఫెస్టివెల్–లైవ్ కాన్సర్ట్
వేదిక : ఫొనిక్స్ ఎరీనా
సమయం: సాయంత్రం 7 30
►చిత్రకళా ప్రదర్శన
వేదిక: ఐకాన్ ఆర్ట్ గ్యాలరీ
సమయం: ఉదయం 11 30
►అష్టభుజి ఆర్ట్ ఎగ్జిబిషన్
వేదిక : గ్యాలరీ78
సమయం: ఉదయం 11 00.
Comments
Please login to add a commentAdd a comment