
ఆంధ్రప్రదేశ్:
- నేటి ఇంటర్మీడియెట్ పరీక్ష వాయిదా
- నేటి నుంచి ఈ నెల 31 వరకు రాష్ట్రంలోని పొగాకు వేలం కేంద్రాలు మూసివేత
తెలంగాణ:
► తెలంగాణలో ఇంటర్ పరీక్షలపై లాక్‌డౌన్ ఎఫెక్ట్
► నేడు జరగాల్సిన పరీక్షను వాయిదా వేసిన ఇంటర్ బోర్డు
► నేటి నుంచి జరగాల్సిన పేపర్ వాల్యూయేషన్ కూడా వాయిదా
► మార్చి 31 వరకు తెలంగాణ లాక్‌డౌన్ ప్రకటించిన సీఎం కేసీఆర్
► సింగరేణిలో లాక్‌డౌన్ ప్రభావం కనిపించడం లేదు
► సింగరేణిలో మాత్రం కొనసాగుతున్న విధులు
► నిన్న సెలవు రోజు కావడంతో జనతా కర్ఫ్యూ పాటించిన సింగరేణి
► ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని శ్రీరాంపూర్, మందమర్రి.. బెల్లంపల్లి రీజియన్‌లలో భూగర్భగనులు..
► ఓపెన్‌కాస్ట్‌లలో కొనసాగుతున్న ఉత్పత్తి
► సింగరేణి యాజమాన్యం నుంచి ఎలాంటి ప్రకటన లేకపోవడంతో..
► విధులకు హాజరైన ఉదయం షిష్ట్ కార్మికులు
జాతీయం
- నేడు పార్లమెంట్ సమావేశాలు నిరవధిక వాయిదా పడే అవకాశం
- ఫైనాన్స్ బిల్లు ఆమోదించిన తర్వాత వాయిదా పడే అవకాశం
- నేటి నుంచి సుప్రీంకోర్టు రిజస్ట్రీ కార్యాలయాలు మూసివేత
బిజినెస్
- నేడు యాథాతథంగా పనిచేయనున్న సెబీ, బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ
అంతర్జాతీయం:
► ప్రపంచవ్యాప్తంగా 3 లక్షల కరోనా వైరస్ పాజిటివ్ కేసులు
► 170 దేశాలకు వ్యాపించిన కోవిడ్
► ఇటలీలో 651 మంది మృతి