మసాజ్పార్లర్లో ఉద్యోగం - బలవంతంగా వ్యభిచారం | Man held for forcing women into flesh trade | Sakshi
Sakshi News home page

మసాజ్పార్లర్లో ఉద్యోగం-బలవంతంగా వ్యభిచారం

Published Sun, Sep 14 2014 3:12 PM | Last Updated on Sat, Sep 2 2017 1:22 PM

మసాజ్పార్లర్లో ఉద్యోగం - బలవంతంగా వ్యభిచారం

మసాజ్పార్లర్లో ఉద్యోగం - బలవంతంగా వ్యభిచారం

చెన్నై: యువతులకు మొదట మసాజ్ పార్లర్లోఉద్యోగం ఇచ్చి, ఆ తరువాత వారిని బలవంతంగా వ్యభిచార రొంపిలోకి దింపుతున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం మసాజ్ పార్లర్ యజమాని ఆనంద్ ఇతర రాష్ట్రాలకు చెందిన కొందరు యువతులకు పార్లర్లో మసాజ్ చేసే ఉద్యోగం ఇచ్చాడు. ఆ తరువాత వారితో బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్నాడు.

ఈ విషయం తెలిసి నగర పోలీసులు పార్లర్పై దాడి చేసి మణిపూర్, సిక్కింకు చెందిన నలుగురు యువతులను కాపాడారు. ఆనంద్ని అరెస్ట్ చేశారు. ఆనంద్ను కోర్టులో హాజరుపరిచి, యువతులను ప్రభుత్వ పునరావాస కేంద్రానికి తరలించారు.
**

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement