సర్పంచ్‌ను హతమార్చిన మావోయిస్టులు
Published Tue, Aug 8 2017 11:18 AM | Last Updated on Mon, Oct 8 2018 8:37 PM
కోరాపుట్: ఒడిశా రాష్ట్రం కోరాపుట్ జిల్లాలో ఓ గ్రామ సర్పంచ్‌ను మావోయిస్టులు హతమార్చారు. హతిబరి గ్రామ సర్పంచ్ జగన్నాధ్‌ఖొరా ఇంటిపై 50 నుంచి 60 మంది మావోయిస్టులు అర్ధరాత్రివేళ దాడిచేసి ఆయన్ను కాల్చి చంపారు. ఆయనకు చెందిన కారు, ఒక ట్రాక్టరు, ఒక కమాండర్ వాహనాన్ని తగులబెట్టారు.
Advertisement
Advertisement