డబ్బు అడగబోయినందుకు.. మహిళపై గ్యాంగ్రేప్ | Married woman gang raped in south-west Delhi | Sakshi
Sakshi News home page

డబ్బు అడగబోయినందుకు.. మహిళపై గ్యాంగ్రేప్

Published Tue, Nov 11 2014 12:38 AM | Last Updated on Sat, Sep 2 2017 4:12 PM

Married woman gang raped in south-west Delhi

డబ్బు అడగబోయినందకు 30ఏళ్ల మహిళపై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన ఆగ్నేయ ఢిల్లీలోని ద్వారకాలో ఓ గెస్ట్ హౌస్లో గతరాత్రి చోటుచేసుకుంది. డబ్బు విషయమై గెస్ట్హౌస్కు వెళ్లిన ఆమెను నలుగురు బలవంతంగా గ్యాంగ్రేప్ చేశారు. అనంతరం అక్కడి నుంచి నిందితులు పరారైయ్యారు.

బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఎట్టకేలకు ఆ నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులు వికాస్, అనిల్, రమేష్లుగా పోలీసులు గుర్తించారు. వారిపై కేసు నమోదు చేశారు. ఈ కేసుపై తదుపరి విచారణ కొనసాగుతున్నట్టు పోలీసులు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement