ఎన్కౌంటర్లో తీవ్రవాది హతం | Militant killed in encounter | Sakshi
Sakshi News home page

ఎన్కౌంటర్లో తీవ్రవాది హతం

Published Tue, Sep 9 2014 12:48 PM | Last Updated on Thu, Oct 4 2018 8:24 PM

Militant killed in encounter

జమ్మూ: తూర్పు కాశ్మీర్ హంద్వారా బెల్ట్లో ఆర్మీ జవాన్లకు, తీవ్రవాదులకు మంగళవారం ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఆ ఎన్కౌంటర్లో ఓ తీవ్రవాది మరణించాడని రక్షణ శాఖకు చెందిన ఉన్నతాధికారి వెల్లడించారు. గస్తీ తిరుగుతున్న జావాన్లపైకి తీవ్రవాదులు విచక్షణ రహితంగా కాల్పులు జరిపారని... దాంతో వెంటనే అప్రమత్తమైన జవాన్లు తీవ్రవాదులపైకి ఎదురు కాల్పులకు దిగారు. దీంతో ఓ విదేశీ తీవ్రవాది హతమైయ్యాడని ఉన్నతాధికారి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement