అండమాన్లో భూకంపం: తీవ్రత 5.2 గా నమోదు | Moderate intensity earthquake hits Andamanregion | Sakshi
Sakshi News home page

అండమాన్లో భూకంపం: తీవ్రత 5.2 గా నమోదు

Published Sat, Jun 13 2015 8:38 AM | Last Updated on Fri, Jun 1 2018 9:35 PM

Moderate intensity earthquake hits Andamanregion

న్యూఢిల్లీ: అండమాన్ నికోబార్ దీవుల్లో శుక్రవారం అర్థరాత్రి భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 5.2 గా నమోదు  అయిందని భారత వాతావరణ శాఖ శనివారం వెల్లడించింది. అండమాన్కు 38 కిలోమీటర్లు దూరంలో భూకంప కేంద్రం గుర్తించినట్లు తెలిపింది. అయితే ఎక్కడ ఎలాంటి ఆస్తి నష్టం... ప్రాణ నష్టం కానీ సంభవించినట్లు సమాచారం అందలేదని వాతావరణ శాఖ పేర్కొంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement