'నేను రాజీవ్ గాంధీ కూతుర్ని' | My father is Rajiv Gandhi, retorts Priyanka Gandhi Vadra | Sakshi
Sakshi News home page

'నేను రాజీవ్ గాంధీ కూతుర్ని'

Published Thu, May 1 2014 8:02 PM | Last Updated on Wed, Aug 15 2018 2:14 PM

'నేను రాజీవ్ గాంధీ కూతుర్ని' - Sakshi

'నేను రాజీవ్ గాంధీ కూతుర్ని'

అమేథి: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ కూతుర్ని మాత్రమేనని ప్రియాంక గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన తండ్రికి మరోకరికి పోలికేలేదని ఆమె అన్నారు. నా తండ్రి రాజీవ్ గాంధీ. తన జీవితాన్ని దేశానికి అంకితం చేశారు.
 
రాజీవ్ తో ఎవ్వరిని పోల్చలేం అని నరేంద్రమోడీ వ్యాఖ్యలపై ప్రియాంక స్పందించారు. ఇటీవల దూరదర్శన్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రియాంక తన కూతురులాంటిదని మోడీ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
 
అమేథిలో రాహుల్ కు, రాయ్ బరేలి పార్లమెంట్ స్థానాల్లో సోనియాగాంధీకి ప్రచారం నిర్వహిస్తున్న ప్రియాంక గాంధీ మీడియాతో మాట్లాడుతూ మోడీ వ్యాఖ్యలపై మండిపడ్డారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement