భారత్‌ చేరుకున్న ప్రధాని మోదీ | Narendra modi arrives in Delhi after his three nation tour, received by EAM Sushma Swaraj | Sakshi
Sakshi News home page

భారత్‌ చేరుకున్న ప్రధాని మోదీ

Published Wed, Jun 28 2017 8:18 AM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM

భారత్‌ చేరుకున్న ప్రధాని మోదీ - Sakshi

భారత్‌ చేరుకున్న ప్రధాని మోదీ

న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ముగించుకుని బుధవారం ఉదయం భారత్ చేరుకున్నారు. ఢిల్లీ విమానాశ్రయంలో ఆయనకు విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్‌ స్వాగతం పలికారు. విదేశీయాత్రను విజయవంతంగా ముగించినందుకు సంతోషం ప్రకటించారు.

మూడుదేశాల పర్యటనలో భాగంగా ప్రధాని ఈ నెల 24న  పోర్చుగల్‌ వెళ్లారు. అక్కడి నుంచి అమెరికా వెళ్లి సోమవారం అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో భేటీ అయ్యి... అనంతరం నెదర్లాండ్స్ వెళ్లారు. నిన్న హెగ్‌లో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రధాని మోదీ... ఈ రోజు ఉదయం ప్రత్యేక విమానంలో ఢిల్లీ తిరిగొచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement