
న్యూఢిల్లీ : జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్రం మోదీ బుధవారం సైన్స్ ప్రేమికులకు, శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు తెలిపారు. ‘జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా సైన్స్ ప్రేమికులందరికీ నేను సెల్యూట్ చేస్తున్నా. వారందరూ తమ శాస్త్రీయ ఉత్సుకతను పెంపొందించుకునేందుకు కృషి చేయాలని కోరుకుంటున్నాను. భారత్ తన శాస్త్రవేత్తల పట్ల చాలా గర్విస్తోంది’అని మోదీ తన సందేశంలో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment