బెంగాల్‌లో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే | next election bjp form a government in westbengal | Sakshi
Sakshi News home page

బెంగాల్‌లో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే

Published Fri, Apr 14 2017 4:48 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

బెంగాల్‌లో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే - Sakshi

బెంగాల్‌లో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే

హౌరా: పశ్చిమ బెంగాల్‌లో వచ్చే ఎన్నికల్లో బీజేపీ పూర్తిస్థాయి మెజారిటీ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని కేంద్రజలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి ఆశాభావం వ్యక్తం చేశారు. అస్సాం, హర్యానాల్లో ఒకప్పుడు ఒకరిద్దరు మాత్రమే బీజేపీఎమ్మెల్యేలు ఉండేవారన్నారు. హౌరా రైల్వే స్టేషన్‌కు చేరుకున​‍్న ఆమె విలేకరులతో మాట్లాడారు.

కాంతి దక్షిణ్‌ అసెంబ్లీ ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్థి రెండో స్థానంలో ఉండడంతో పార్టీ వర్గాలను ఉత్జేపరిచేలా ఈ వ్యాఖ్యలు చేశారు. తృణమూల్‌ కాంగ్రెస్‌ ఈ సీటును తిరిగి నిలబెట్టుకోగా  లెఫ్ట్‌ఫ్రంట్‌ అభ్యర్థి మూడో స్థానంలో నిలిచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement