అప్పుడు కాంగ్రెస్‌ హీరో నిద్రపోయారు: గడ్కరీ | Nitan Gadkari commented on rahul gandhi | Sakshi
Sakshi News home page

అప్పుడు కాంగ్రెస్‌ హీరో నిద్రపోయారు: గడ్కరీ

Published Sat, Apr 8 2017 1:51 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

Nitan Gadkari commented on rahul gandhi

న్యూఢిల్లీ: ‘ఆ రాత్రి కాంగ్రెస్‌ హీరో నిద్రపోయి ఉండకుంటే గోవాలో ఆ పార్టీ సినిమానే నడిచేది’ అని గడ్కరీ పరోక్షంగా కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

గోవాలో తగినన్ని సీట్లు రాకున్నా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి గడ్కరీ కాంగ్రెస్‌ పట్ల విలన్ గా వ్యవహరించారని కాంగ్రెస్‌ సభ్యుడు కేసీ వేణుగోపాల్‌ చేసిన వ్యాఖ్యలకు ప్రతిగా శుక్రవారం లోక్‌సభలో ఇలా స్పందించారు. గోవాలో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడంలో విఫలమైనందుకు తమ హీరోనే నిందించుకోవాలని సూచించారు. ‘ నన్నెందుకు బాధ్యున్ని చేస్తారు? మీ హీరో ఆ రోజు రాత్రంతా నిద్రపోవడం వల్లే ఇదంతా’ అని కాంగ్రెస్‌ సభ్యులతో వ్యాఖ్యానించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement