విలీనంలేదు:బృందా కారత్ | No Merge: Brinda Karat | Sakshi
Sakshi News home page

విలీనంలేదు:బృందా కారత్

Published Thu, Feb 12 2015 3:27 PM | Last Updated on Mon, Aug 13 2018 8:10 PM

బృందా కారత్ - Sakshi

బృందా కారత్

విశాఖపట్నం: సీపీఎంను విలీనం చేసేదిలేదని, అవసరమైతే బలోపేతం చేసుకుంటామని ఆ పార్టీ  కేంద్ర కమిటీ సభ్యురాలు బృందా కారత్ చెప్పారు. స్థానిక పార్టీ కార్యాలయంలో 21వ సీపీఎం అఖిలభారత్ వెబ్సైట్ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేక హోదా, హుద్హుద్ తుపాను  సాయం విషయంలో తమ పార్టీ సీరియస్గా ఉన్నట్లు తెలిపారు.

ప్రభుత్వాలు హామీలతోనే సరిపెట్టుకుంటున్నట్లు విమర్శించారు. ప్రజల విశ్వాసాలను, మనోభావాలను పరిగణనలోకి తీసుకోవడంలేదని విమర్శించారు.పార్లమెంటు సమావేశాలలో ఈ అంశాలను చర్చకు తీసుకువస్తామని బృందా కారత్  చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement