కోటి రూపాయల స్కాలర్షిప్ | One crore rupees, Scholarship, Mechanic son, Ayush-Sharma | Sakshi
Sakshi News home page

కోటి రూపాయల స్కాలర్షిప్

Published Mon, Apr 13 2015 11:46 AM | Last Updated on Tue, Oct 16 2018 3:04 PM

One crore rupees, Scholarship, Mechanic son, Ayush-Sharma

కాన్పూర్: ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అమెరికాలోని మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ)లో కాన్పూర్ ఐఐటి విద్యార్థికి  చోటు లభించింది.   ఎంఐటీలో ఇంజనీరింగ్ విద్యనభ్యసించేందుకు కాన్పూర్కి చెందిన ఓ 17 ఏళ్ల విద్యార్థి   టోఫెల్  ప్రవేశపరీక్ష లోఅగ్రగణ్యుడిగా నిలిచి కోటి రూపాయల  ఉపకారవేతనాన్ని గెలుచుకున్నాడు.  కాన్పూర్ కేంద్రీయ విద్యాలయంలో చదువుకుంటున్నఆయూష్ శర్మ ఈ అరుదైన అవకాశాన్ని  దక్కించుకున్నాడు.   ఎంఐటీ లో  సీటు సంపాదించడం తన కల అనీ, దేశనుంచి సెలక్టైన ముగ్గురిలో ఒకడిగా ఉండటం సంతోషంగా ఉందంటున్నాడు ఆయుష్.     
కాగా  ఆయుష్ శర్మ తండ్రి ప్రజా పనుల విభాగంలో ఓ మెకానిక్ గా పనిచేస్తుండగా  తల్లి  సీఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్గా పదవీ విరమణ  చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement