ఒడిశాలో ఎన్కౌంటర్, మావోయిస్టు మృతి | One Maoist killed in an encounter with Police in Odisha | Sakshi
Sakshi News home page

ఒడిశాలో ఎన్కౌంటర్, మావోయిస్టు మృతి

Published Sat, Feb 27 2016 11:38 AM | Last Updated on Sun, Sep 3 2017 6:33 PM

One Maoist killed in an encounter with Police in Odisha

భువనేశ్వర్: ఒడిశాలో జరిగిన ఎన్కౌంటర్లో ఓ మావోయిస్టు మరణించగా, మరో ముగ్గురు గాయపడ్డారు. శనివారం రాయగడ అటవీప్రాంతంలో కల్యాణ్‌సింగ్పూర్ గ్రామంలో భద్రత బలగాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. భద్రత సిబ్బంది పేలుడు పదార్థాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement